Tuesday, 25 July 2023

చిల్ అవుతున్న రకుల్.. రుహాని హాట్ లుక్.. సామజవరగమన బ్యూటీ అదుర్స్

టాలీవుడ్ టూ బాలీవుడ్ హీరోయిన్లు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టా పోస్టులు చూద్దాం. దుబాయ్ వెకేషన్‌లో రకుల్ ప్రీత్ సింగ్ చిల్ అవుతుంది.హిట్ హీరోయిన్ రుహాని శర్మ హాట్ పిక్ షేర్ చేసింది.'సామజవరగమన' సినిమాతో హిట్ అందుకున్న రెబా తన లేటెస్ట్ పిక్స్ పోస్ట్ చేసింది.ఫారెన్ వెకేషన్‌లో ఉన్న మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి వెళ్లారు.పూజా హెగ్దే హాట్ కవర్ పేజ్ ఫొటోలతో రచ్చ చేసింది.రాశి ఖన్నా వైట్ డ్రెస్‌లో దేవకన్యలా తళుక్కున మెరిసింది.శుత్రి హాసన్ ఓ హాట్ సెల్ఫీ వీడియో షేర్ చేసింది.మీనాక్షి చౌదరి ట్రెడిషనల్ లుక్‌లో అదుర్స్ అనిపించింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.​

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/OHp7wjB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....