Saturday, 15 July 2023

Producer SKN : నాకు ఇంటర్ స్టెల్లార్ కంటే గొప్పే.. ట్రోలింగ్ మీద నిర్మాత ఎస్‌కేఎన్ ట్వీట్

Troll on Baby Movie Success బేబీ సినిమా ఇప్పుడు యువతను బాగానే ఆకట్టుకుంటోంది. కానీ కొంత మంది మాత్రం బేబీ సినిమా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. చిత్రయూనిట్‌ను ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇలానే నిర్మాత మీద ట్రోలింగ్ వేశారు. దానికి ఎస్ కే ఎన్ సున్నితంగా రిప్లై ఇచ్చాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MC7n1OS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....