Wednesday, 19 July 2023

Sukumar: సాయి రాజేష్ రైటింగ్‌కు సుకుమార్ దండాలు.. ఒక్కో సీన్ అలా అనిపించిందట!

Sukumar Praises Sai Rajesh: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘బేబి’ మూవీ గురించే మాట్లాడుతున్నారు. కల్ట్ బ్లాక్ బస్టర్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓవైపు దర్శకుడు సాయి రాజేష్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ గురించి లాంగ్ నోట్ షేర్ చేశారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Whk2T1Y

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....