Thursday, 13 July 2023

Baby Movie : ఆనంద్.. కుమ్మి మింగావ్.. తొడగొడుతూ నిర్మాత ఎస్‌కేఎన్ ఎమోషనల్

Baby Premiere ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‌లు కలిసి నటించిన సినిమా బేబీ. ఈ చిత్రాన్ని ఒక రోజు ముందే ప్రీమియర్ షోలంటే స్పెషల్‌గా ప్రదర్శించారు. నిన్న సినిమాను వీక్షించిన చిత్రయూనిట్ ఎమోషనల్ అయింది. విజయ్ దేవరకొండ సైతం ఈ సినిమాను ప్రత్యేకంగా చూశాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/5jodM8O

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw