Thursday, 27 July 2023

Bro: 'సీఎం ఎవరో తెలీదా'.. ఊర్వశి రౌతేలాపై దారుణమైన ట్రోల్స్, ఇదేంది బ్రో!

బాలీవుడ్‌ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలాను నెటిజన్లు ఉతికారేస్తున్నారు. బ్రో సినిమా రిలీజ్ సందర్భంగా ఊర్వశి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దాంట్లో పవన్ కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రస్తావించింది. దీంతో నెటిజన్లు ఇది కూడా తెలీదా అంటూ ఇచ్చిపడేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3CjRz1S

No comments:

Post a Comment

'This Roller Coaster Has Taught Me To...'

'...just be neutral about everything.' from rediff Top Interviews https://ift.tt/p3n6AQF