గౌతమ్ (Gautham) సినిమా లాంచింగ్‌పై ఆయన తల్లి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) స్పందించారు. ప్రస్తుతం గౌతమ్ దృష్టంతా చదువుపైనే ఉందని చెప్పారు. ఈ మేరకు పీఎంజే జ్యుయలెర్స్ లుక్‌బుక్ లాంచ్ ఈవెంట్‌లో నమ్రతా శిరోద్కర్ పాల్గొని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/JVePxqO
No comments:
Post a Comment