Sunday 19 September 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: బికినీలో అనన్య.. హాట్ లుక్‌లో ఆమీ.. హాలీడే ఎంజాయ్ చేస్తున్న సారా

బికినీలో లైగర్ భామ అనన్య ప్రముఖ బాలీవుడ్ నటుడు చంకీ పాండే కుమార్తె.. హీరోయిన్ సోషల్‌మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండతో కలిసి ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో హాట్ డోస్ పెంచేంది అనన్య. తాజాగా బికినీలో ఫోటోలు దిగిని వాటిని షేర్ చేసింది ఈ భామ. బుట్టబొమ్మలా కనిపిస్తున్న రకుల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చాలా బిజీగా సినిమాలు చేసిన ఆమె.. ఈ మధ్యకాలంలో కాస్త స్పీడ్ తగ్గించింది. ఈ ఏడాది చెక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రకుల్.. త్వరలో ‘కొండ పొలం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా బుట్టబొమ్మల కనిపిస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది ఈ రకుల్. హాట్ లుక్‌లో అమీ ఇంగ్లీష్ భామ.. .. సినిమాలకు దూరం అయి చాలాకాలయే అయింది. అప్పట్లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన సంచలనం సృష్టించిన ఆమె.. ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కొద్దిరోజుల నుంచి సోషల్‌మీడియాలో మళ్లీ తన అందాల ఆరబోత ప్రారంభించారు అమీ. తాజాగా హాట్‌లుక్‌లో కొన్ని పోజ్‌లు ఇస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది అమీ జాక్సన్. తనకు కల వచ్చింది అంటున్న పాయల్ ‘ఆర్ఎక్స్ 100’ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు ఆమె సోషల్‌మీడియా ద్వారా కూడా అభిమానులకు వినోదం పంచుతారు. హాట్ పోజ్‌లతో ఫోటోలు దిగుతూ.. ఆమె గ్లామర్ ట్రీట్ అందిస్తుంటారు. తాజాగా ఓ బుల్లి నిక్కర్ ధరించి.. తనకు నిద్ర కంటే పెద్దది అయినా.. కల వచ్చింది అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసింది పాయల్. హాలీడే ఎంజాయ్ చేస్తున్న సారా ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి . అయితే ప్రస్తుతం సారా షూటింగ్‌ల నుంచి గ్యాప్ దొరకడంతో దొరికిన సమయాన్ని హాలీడే ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్‌ని, వీడియోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hOZuUq

No comments:

Post a Comment

'Nifty Pullback Needs To Be Taken In Stride'

'The biggest near-term risk to Indian equities is the outflow of investments to China as tactical trades by foreign investors.' fr...