Sunday, 22 August 2021

‘అల్లు’కున్న అనుబంధం!.. అయాన్‌కు రాఖీ కట్టిన అర్హ

అల్లువారింట్లో పండుగ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. , అల్లు అయాన్‌లు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ రాఖీ పండుగ కూడా అల్లు వారింట్లో సందడిని తీసుకొచ్చినట్టుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిన్ని చెల్లిని అయాన్ ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. ఇక పిల్లలే కాకుండా.. బన్నీ సోదరుడు అల్లు బాబీ పిల్లలు కూడా ఒకే చోటకు వచ్చేశారు. అలా అల్లు పిల్లలంతా ఒకే దగ్గరకు చేరి రాఖీ పండుగను సెలెబ్రేట్ చేసుకున్నారు. అసలే అల్లు పిల్లల ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ప్రతీ పండుగకు సంబంధించిన అర్హ, అయాన్‌లు ఫోటోలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఈ మధ్య అర్హ అయితే సినీ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. సమంత శాకుంతలం సినిమాలో భరతుడు పాత్రలో అర్హ నటించేశారు. గత నెలలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను అర్హ పూర్తి చేసేశారు. ఈ రక్షా బంధన్‌ను అల్లు వారు స్పెషల్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. హ్యాపీ రాఖీ అంటూ ఇంట్లో పండుగ వాతావరణం ఎలా ఉందో స్నేహారెడ్డి చూపించారు. , అల్లు అర్హల క్యూట్ బంధాన్ని చూపించేలా ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చిట్టి చెల్లిని అయాన్ ప్రేమగా హత్తుకున్నాడు. ఇక బాబీ పిల్లలు అల్లు అన్వి సైతం ఈ ఫోటోల్లో కనిపిస్తోంది. ఇందులో అల్లు కజిన్స్ అందరూ ఉన్నట్టున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3y2XsoJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....