Friday, 9 October 2020

Nagababu: స్నేక్ బాబూ నువ్ మగాడివేనా? జగన్ జోలికొస్తే చెప్పుతో కొడతా: శ్రీరెడ్డి బూతులు

ఇది ఫైనల్ వార్నింగ్ బిడ్డా.. ఇంకోసారి జగన్ జోలికొస్తే ఎక్కడున్నావో వెతికిమరీ వచ్చి చెప్పుతీసుకుని కొడతా అంటూ మెగా బ్రదర్ నాగబాబుకి వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. బొమ్మ అదిరింది కామెడీ షోలోలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హేళన చేస్తూ స్కిట్ చేయడంతో జగన్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. జగన్‌ని అనుకరించి హేళన చేసిన కమెడియన్లు రియాజ్, హరి‌లను ఏకిపారేశారు. ఇక ఆ షోకి యాంకర్‌గా ఉన్న శ్రీముఖిని, జడ్జీగా ఉన్న నాగబాబుని బండబూతులు తిడుతూ ట్రోల్ చేశారు. అయితే ఈ వివాదంలో రియాజ్, హరిలు క్షమాపణలు తెలియజేస్తూ మరోసారి ఇలా చేయమని తప్పును ఒప్పుకున్నారు. అయితే నాగబాబు మాత్రం జగన్ ఫ్యాన్స్‌ని మరింత రెచ్చగొడుతూ ‘బొమ్మ అదిరింది’ అంటూ సింహాసనంపై కుక్కను కూర్చోబెట్టి ఫేస్ బుక్‌లో ఫొటో పెట్టడంతో ఈ అదిరింది వివాదం మరింత ముదిరింది. దీంతో వైసీపీ-జనసేనల మధ్య ట్వీట్లు, పోస్ట్‌ల వార్ నడుస్తోంది. ఒకర్నొకరు దూషించుకుంటూ కామెంట్లు, నీఛమైన పోస్ట్‌లతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. Read Also: ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ అంటే తోక తొక్కిన తాచులా లేచే శ్రీరెడ్డి నాగబాబుని బండబూతులు తిడితూ వీడియో వదిలింది. ఇది స్నేక్ బాబుకి నా వార్నింగ్ అంటూ ఫేస్ బుక్‌లో వీడియో పెట్టింది. అవునురా స్నేక్ బాబూ.. కనకపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్ట కూడదురా.. నీలాంటి వెధవలకు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.. జబర్దస్త్ అనే షోలో జడ్జీని చేసి కనకపు సింహాసనం ఇచ్చారు. ఆయన దగ్గర విశ్వాసంగా ఉండలేదు. ఎంతైనా స్నేక్ బాబువి కదా.. నిన్ను సింహాసనం ఎక్కించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కాటేశావు. ఏంటి రాయల్ హెయిర్ ఆయిల్.. ఒక్క ఈక కూడా పీకలేరా?? వినాశకాలే విపరీత బుద్ధి.. నీ లాంటి వాళ్లని చూసే ఇలాంటి సామెతల్నీ వచ్చాయ్ రా. వాటిని పక్కన పెడితే. మీ అన్నయ్యకు పిచ్చిపట్టి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడు. చార్టెడ్ ఫ్లైట్‌లు వేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారిని కలుస్తూ ఉంటాడు. కానీ ఎస్పీ బాలు చనిపోతే చూడటానికి మాత్రం రారు. అన్నయ్య అని దొంగ ఏడుపు ఏడుస్తాడు. మీ తమ్ముడు ఏమో.. నువ్ కూసిన కూతలకి మా పార్టీకి వాడికి సంబంధం లేదు అని నిన్ను కరివేపాకులా తీసి పక్కన పెట్టాడు. నీకు ఎంపీ సీటు ఇచ్చినా గెలవలేక నీకు పిచ్చిపట్టింది.. నా ఛానల్ నా ఇష్టం అంటావు కాసేపు.. ఇక అదిరింది, బెదిరింది, కుదిరింది, పిచ్చి ముదిరింది అంటూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నావ్. నీ పిచ్చితో చిన్న చిన్న కమెడియన్లను బలి చేస్తున్నావ్ .. ముందు పిల్ల పెళ్లి ఉంది ఆ ఏర్పాట్లు చూసుకో. అందరి చేతులో పడి దెబ్బలు తిన్నావ్ అనుకో.. అల్లుడు దగ్గర పరువు పోతుంది. అసలే గుంటూరు అల్లుడు. నీకు ఏం చూసుకునిరా అంత బలుపు. నీ అబ్బసొత్తురా ఆంధ్ర.. అంతమంది ప్రజలు ఓట్లు వేసి జగన్‌ని సీఎంగా ఎన్నుకుంటే.. ఆయన్ని హేళన చేస్తావా?? అసలు నువ్ మగాడివేనా?? నీలో మగతనం ఉందా?? శ్రీముఖి, హరి, జీ తెలుగు ఒళ్లు దగ్గర పెట్టుకోండి. జగన్ మోహన్ రెడ్డిగారు అంటే ఆటల్లా ఉందా మీకు. నాగబాబూ నరకానికి దారి వేసుకుంటున్నావ్.. పుట్టగతులు ఉండవు.. మంచి వాళ్లను ఇలా చేస్తే.. ఎవర్ని టార్గెట్ చేస్తున్నారురా?? నాలాంటిది ఒక్కరు చాలు నీకు. అరేయ్ నువ్ పెట్టుకునేది విగ్గూ.. నీకు రాయల్ హెయిర్ ఆయిల్.. ఒక వెంట్రుక కూడా పీకలేవ్ అని స్కిట్లు ఏంట్రా.. విగ్ తీసి మాట్లాడు ముందు.. ముసలి నక్క’ అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3jOM2Pb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....