Thursday, 29 October 2020

‘సర్కారు వారి పాట’లు మొదలెట్టేసిన తమన్

ప్రస్తుతం టాలీవుడ్‌లో హవా నడుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. నీ కాళ్ళను పట్టుకు వదలనన్నావి, బుట్టబొమ్మా, రాములో రాములో.. పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు యూట్యూబ్‌లో అనేక రికార్డలు క్రియేట్ చేశాయి. దీంతో తమన్‌ కోసం అగ్రహీరోలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే పరశురామ్, మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘’ సినిమాకు సంబంధించి ఛాన్స్ దక్కించుకున్నాడు. Also Read: ఈ క్రమంలోనే ‘సర్కారు వాటి పాట’కు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. ఇప్పటికే కొన్ని పూర్తి చేయగా.. మిగిలిన వాటికి సిట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలిపాడు. ‘సర్కారు వారి పాట’కు సంబంధించి అద్భుతమైన మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగాయి. మహేష్ గారికి మంచి పాటలు అందించేందుకు వీలుగా అద్భుతమైన సన్నివేశాలను సృష్టించిన డార్లింగ్ డైరెక్టర్ పరశురామ్‌కు ధన్యవాదాలు. నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని తమన్ ట్వీట్ చేశాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3kIHeLB

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....