Friday, 30 October 2020

13ఏళ్లకే రజినీకాంత్‌కు తల్లిగా నటించిన శ్రీదేవి.. ఏ సినిమానో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి.. తనదైన అందం, నటనతో తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించి హిట్ పెయిరా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఓ సినిమాలో రజినీకి సవతి తల్లిగా నటించింది. అదీ 13ఏళ్ల వయసులోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. Also Read: కె.‌బాల‌చం‌దర్‌ తెర‌కె‌క్కిం‌చిన ‌‘మూండ్రు ముడిచ్చు’‌ సినిమాలో 1976లో విడుదలైంది. ఇందులో కమల్‌హాసన్, స్నేహితులు. ఇద్దరూ శ్రీదేవిని ప్రేమించగా ఆమె మాత్రం కమల్‌ను ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే కమల్ చనిపోగా.. దానికి కారణంగా రజినీయే అని ఆమె భావిస్తుంది. దీంతో అతడిపై పగ తీర్చుకునేందుకు రజినీ తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారుతుంది. ఆ తర్వాత‌ వచ్చిన అనేక సినిమాల్లో రజినీకాంత్, శ్రీదేవి జంటగా నటించి మెప్పించారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37YCUo6

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk