Friday, 2 October 2020

అర్థనగ్న ఫోటో షేర్ చేస్తూ పచ్చిగా మాట్లాడిన ఇలియానా.. నా థైస్, బూ** అంటూ రచ్చరచ్చ!

తన శరీర సౌష్ఠవంపై 'పోకిరి' పిల్ల చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంగాగం గురించి వర్ణిస్తూ మరీ పచ్చిగా అన్నీ చెప్పేసింది ఈ గోవా సుందరి. హిప్, థైస్, బూబ్స్ అంటూ ప్రతి భాగాన్ని ఫోకస్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ నెటిజన్లకు షాకిస్తూ ఆన్‌లైన్ వేదికలను షేక్ చేస్తోంది. ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌తో పాటు తన అర్థనగ్న రూపాన్ని కూడా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇలియానా మంత్రమే పఠిస్తోంది. కుర్రకారు కలలో కూడా తన శరీరం గురించే మాట్లాడుకునేలా పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది ఇలియానా. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం, సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుండటం ఇలియానాకు అలవాటే. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకేసి తన అంగాంగాలపై వివరణ ఇచ్చింది ఇల్లీ బేబీ. అందంగా లేనంటూనే త‌న శ‌రీర సౌష్ఠ‌వాన్ని మెచ్చుకుంటూ ఆమె కామెంట్ చేయడం అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. తాను బయటకు ఎలా కనిపిస్తానో అని ఆందోళన చెబుతున్నా అంటూ హిప్, థైస్, బూబ్స్ అన్ని కొలతలను బయటపెట్టింది. ''నా హిప్ చాలా వెడ‌ల్పుగా ఉంటుంది. నా తొడ‌లు చాలా పెద్ద‌విగా అనిపిస్తాయి. నా నడుము అంత విశాలంగా ఉండదు. ఇక నా వ‌క్షోజాలు అంత పెద్ద‌వి కాదు.. నా ఉద‌రం చ‌దునుగా ఉండదు. నా చేతులు కూడా భిన్నంగా ఉంటాయి. ముక్కు కూడా స్ట్రెయిట్‌గా ఉండదు. పెదాలు కూడా ఉండాల్సినంత ఉండవు. నేను మరీ అంత పొడవుగా కూడా ఉండను'' అని ఎప్పుడూ బాధపడుతుంటా అంటూ పరోక్షంగా తన అందంపై కామెంట్స్ చేస్తున్న వారికి చురకలంటించింది ఇలియానా. Also Read: అంతటితో ఆగక తానెప్పుడూ ప‌రిపూర్ణంగా ఉండాల‌ని అనుకోలేదని, తన అందం తనదే అని భావించానని పేర్కొంది ఇలియానా. ఈ ప్ర‌పంచంలో అందం అనే పదానికి ఎలాంటి నిర్వచనమైనా ఉండొచ్చు గానీ.. తన శ‌రీరంలోని ప్ర‌తి చిన్న లోపం త‌న‌ను ఇంకా ఎక్కువ అందంగా మ‌లిచిన‌ట్లు చెప్పకనే చెప్పేసింది ఇలియానా. ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి.. ''బ్యూటిఫుల్, అందానికే అందం నీవే సుందరి'' అంటూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read: 'దేవదాస్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. ఆ తర్వాత ''పోకిరి, జల్సా, రాఖీ'' లాంటి పలు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి బాలీవుడ్ బాట పట్టింది. ఆ తర్వాత చాలా రోజులకు తిరిగి 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో టాలీవుడ్ వంక చూసినా ఈ అమ్మడికి పెద్దగా కలసి రాలేదు. దీంతో మళ్లీ బాలీవుడ్ మీదే ఆశలు పెట్టుకుంది ఇలియానా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30tQf3b

No comments:

Post a Comment

'Our India centre is a hub for global innovation'

'Our business continues to roll out its strategy, the role of this GDTC continues to grow.' from rediff Top Interviews https://ift...