Saturday, 8 July 2023

Salaar Update: సలర నచ సపతగర అపడట.. బలలగదద చపతనన కమడయన!

Salaar Update: బాహుబలి స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టీజర్ మూవీపై అంచనాలు పెంచేసింది. తాజాగా ‘సలార్’ అప్‌డేట్ ఇచ్చిన కమెడియన్ సప్తగిరి.. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఇచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్‌కు కిక్ (Salaar Boxoffice Collectcions) ఇస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7VXWnqL

No comments:

Post a Comment

'Coming Months Could Be Eventful...'

'The shifts in US involvement in global conflicts and geopolitical alliances could introduce uncertainties.' from rediff Top Inter...