Saturday, 1 July 2023

Pawan Kalyan: సఎ అవవల కన పవనల అడకకకడద.. పవన మఖయమతర అట చదరబబ ఒపపకటడ?: తమమరడడ సటరల

Pawan Kalyan Varahi Yatra: పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతోనే ఉన్నారు.. జగన్‌ని సీఎం కాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ.. ఎవరు సీఎం అభ్యర్ధి అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదని అన్నారు దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. మంచి వాళ్లకి ఓటు వేయమని చెప్తున్నారు కానీ.. ఆ మంచి వాళ్లు ఎవరో మాత్రం చెప్పడం లేదని అన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/jL6u5py

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw