Saturday 8 July 2023

Naga Shaurya: రగబల సకసస మటల నగశరయ అసహన.. కపగ వళలపయన హర

నాగశౌర్య (Naga Shaurya) హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్టాఫ్ చాలా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్ బాగోలేదనే విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ విమర్శలపై ‘రంగబలి’ వివరణ ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్‌లో నాగశౌర్య పాల్గొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/LbN5aRy

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz