Sunday, 2 July 2023

Mrunal Thakur: రలషనషపల సతరమ బయట?.. లవర గరచ భల చపపద!

Mrunal Thakur: బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’తో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. ఈ మూవీ తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ సడెన్‌గా పెరిగిపోగా.. ఇటీవలే విజయ్ దేరకొండతో ఓ సినిమాకు సైన్ చేసింది. ఇక జూన్ 29న ‘లస్ట్ స్టోరీస్ 2’ ఆంథాలజీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ.. తన లవర్ ఎలా ఉండానుకుంటుందో రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9ZAM7cg

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw