Sunday, 9 July 2023

పవరసటరత ఊరవశ.. ఆహ అనపసతనన నహ.. లకషమ రయ హట కలవజ ష

సెలబ్రెటీలు ఫ్యాన్స్ కోసం ప్రతి రోజూ తమ కొత్త లుక్స్, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ల వరకు షేర్ చేసిన వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు చూద్దాం.బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌతేలా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓ ఫొటో తీసుకుంది.చిరుత బ్యూటీ నేహాశర్మ హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది.లక్ష్మీరాయ్.. ఫ్యాన్స్‌కు వీకెండ్ ట్రీట్ ఇస్తూ సొగసుల వల విసిరింది.టాలీవుడ్ చిట్టి (ఫరియా అబ్దుల్లా) వర్షంలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను పంచుకుంది.బ్యాచిలర్ మూవీ బ్యూటీ దివ్య భారతి బ్యాక్ అందాలు చూపిస్తూ కవ్వించింది.నేషనల్ క్రష్ రష్మిక తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.సీనియర్ నటి సురేఖావాణి ఓ ఫన్నీ రీల్ పోస్ట్ చేసింది.తాన్య రవిచంద్రన్ నాభి అందాలు చూపిస్తూ రెచ్చగొట్టింది.వీరితో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు షేర్ చేసిన విశేషాలపై ఓ లుక్కేద్దాం.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/r5g4SWe

No comments:

Post a Comment

'Coming Months Could Be Eventful...'

'The shifts in US involvement in global conflicts and geopolitical alliances could introduce uncertainties.' from rediff Top Inter...