Thursday, 6 July 2023

Aishwarya Rajesh: సటర హరల డరకటరల తరప ఐశవరయ రజష కమటస.. వళల గపపలనన అకకడ వరక!

Aishwarya Rajesh Comment Star Heroes: సౌత్‌లో టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్ ఎక్కువ ఫిమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే ఆమె నటించిన ‘ఫర్హానా’ చిత్రం తమిళ్‌లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే పెద్ద సినిమాల్లో చాన్స్‌లు రాకపోవడంపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేసే ఐశ్వర్య.. తాజాగా స్టార్ హీరోలు, డైరెక్టర్ల తీరుపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3DPIcQt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....