వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వారి నిశ్చితార్థ వేడుక రేపు హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో సోషల్ మీడియాలో వరుణ్, లావణ్య జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/9wCYagh
No comments:
Post a Comment