Wednesday, 7 June 2023

Bhola Shankar Song Shoot: మెగాస్టార్‌తో తమన్నా, కీర్తి సురేష్ సాంగ్ షూట్.. దద్దరిల్లిన డాన్స్ ఫ్లోర్!

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రంలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది. తాజాగా సెట్‌లో ఓ పాట చిత్రీకరిస్తుండగా.. చిరంజీవితో తమన్నా, కీర్తి సురేష్ కాలు కదిపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/HryuLli

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk