ప్రముఖ యాంకర్, ప్రస్తుతం నటిగా పవర్‌ఫుల్ పాత్రలు పోషిస్తున్న అనసూయ భరద్వాజ్.. అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించింది. ‘పుష్ప’ మూవీలో బన్నీతో కలిసి నటించిన అనసూయ.. తనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ప్రత్యేకంగా ట్వీట్ చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/6WorvRL
No comments:
Post a Comment