Sunday, 23 April 2023

Balakrishna: ఎన్టీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా ర‌జినీకాంత్‌: బాల‌కృష్ణ

NTR Centenary celebrations: మే 28న జరగబోయే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/omWnU4N

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ