Sunday, 30 April 2023

Director Teja: దగ్గుబాటి అభిరామ్‌ను ఏడిపించిన డైరెక్టర్ తేజ.. అది మరచిపోకుంటే కష్టమని క్లాస్!

సీనియర్ డైరెక్టర్ తేజ‌ ఎప్పుడూ కొత్తవాళ్లతో సినిమా చేసేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఆయన దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘అహింస’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అయితే, అభిరామ్ ఈ మూవీ సెట్‌‌లో ఎలా ఏడ్చాడో రీసెంట్ ఇంటర్వ్యూలో తేజ వెల్లడించగా.. ఈ వీడియో వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Mk9eAu0

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...