Sunday, 9 April 2023

Jr NTR: ‘సింహాద్రి’ రీ-రిలీజ్.. మాస్ జాతర అంటూ విశ్వక్ సేన్ సపోర్ట్

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘సింహాద్రి’ (Simhadri) రీ-రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘సింహాద్రి’ సినిమాను 4కే క్వాలిటీతో రీ-రిలీజ్ చేస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/naAMFyW

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw