Saturday, 29 April 2023

Kamal Haasan: క‌మ‌ల్ హాస‌న్ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్!

Kamal Haasan: ఇండియ‌న్ 2 చిత్రం త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో క‌మ‌ల్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్‌ని న‌టింప చేయ‌టానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్‌.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/FhclT6o

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ