Sunday, 9 April 2023

Actress Poorna: నా ఆడపుట్టుక పరిపూర్ణమైంది.. నటి పూర్ణ ఎమోషనల్

నటి పూర్ణ (Actress Poorna) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని ఏస్టర్ హాస్పిటల్స్‌లో పూర్ణకు వైద్యులు పురుడు పోసారు. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ ఆసిఫ్ అలీని పూర్ణ పెళ్లాడారు. పూర్ణ అసలు పేరు షమ్నా కాసిం (Shamna Kasim).

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/EXoMP6c

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....