‘లక్ష్యం’ సినిమా తరవాత దర్శకుడు శ్రీవాస్ (Sriwass).. జూనియర్ ఎన్టీఆర్‌తో (Jr NTR) సినిమా చేద్దామని అనుకున్నారట. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాలని భావించారట. కథ మొత్తం సిద్ధం చేసిన తరవాత ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదట. ఈ విషయాన్ని తాజాగా గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ శ్రీవాస్ చెప్పుకొచ్చారు. కథ విని ఎగ్జయిట్ అయిన ఎన్టీఆర్.. ఆ కథకు తాను సరిపోనని తప్పుకున్నారని శ్రీవాస్ వెల్లడించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/vHpBSXK
Subscribe to:
Post Comments (Atom)
'Economically, nobody is winning this war'
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'I kept urging Salman to see Pokiri, and one day, past midnight, he finally turned up at a Mumbai preview theatre to see it. Nervously, ...
-
'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....
-
'(Mahesh) Bhattsaab had wisely recommended him for the lead role, but I was young and stubborn then, and would instinctively push back a...
No comments:
Post a Comment