Sunday 16 April 2023

Naga Chaitanya: నాగ చైతన్య అమ్మాయితో తిరుగుతున్నాడంటే.. అఖిల్ రియాక్షన్ వైరల్!

అక్కినేని హ్యాండ్సమ్ హీరో అఖిల్ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నాగ చైతన్య డేటింగ్ రూమర్స్‌ ప్రస్తావనకు రాగా.. అఖిల్ రియాక్షన్ వైరల్ అవుతోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xtwbXaY

No comments:

Post a Comment

'Kashmir Needs A Bal Thackeray'

'Afzal Guru became a victim of Pakistan's conspiracy. He was used as a means, just like all other innocent Kashmiris.' from re...