ఎప్పుడూ వెరైటీ స్టోరీలను ఎంచుకునే సుధీర్ బాబు.. ఈసారి 'మామా మశ్చీంద్ర'తో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. మూడు పాత్రల్లో అద్భుతమైన వేరియేషన్‌తు సుధీర్ అదరగొట్టాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/sagDWYv
No comments:
Post a Comment