Sunday, 23 April 2023

Sarath Babu health: శ‌ర‌త్ బాబు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం.. వెంటిలేట‌ర్‌పై ట్రీట్‌మెంట్‌

Sarath babu health condition: సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉందని ఏఐజీ హాస్పిట‌ల్ డాక్ట‌ర్స్ తెలిపారు. శ‌రీరంలో అవ‌య‌వాల‌న్నీ పాడ‌య్యాయ‌ని, కొన్ని గంట‌లు గ‌డిస్తే కానీ చెప్ప‌లేమ‌ని వారు పేర్కొన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/O90vjzH

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ