Friday, 28 April 2023

Balakrishna: చాలా కోపిష్టుడు.. ఏమైనా చేయగలడు.. బాలయ్యపై రజినీకాంత్ కామెంట్స్

విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం జరిగిన అంకురార్పణ సభకు సూపర్‌స్టార్ రజినీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్‌ను తనను ఎంతలా ప్రభావితం చేశాడో ఈ సందర్భంగా చెప్పిన రజినీ.. బాలయ్య గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2sZvLRP

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ