Saturday, 15 April 2023

Mahesh Babu: మ‌హేష్‌ని అరెస్ట్ చేస్తే ఎవ‌రూ రాలేదు.. ఇక్క‌డ మొగోడు లేదా: త‌మ్మారెడ్డి

Mahesh Babu - Tammareddy: ఇండ‌స్ట్రీలో ఎవ‌రూ ఎవ‌రికీ స‌పోర్ట్ చేయ‌ర‌ని అన్నారు సీనియ‌ర్ దర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. అందుకు అర్జున్ సినిమా పైర‌సీపై మ‌హేష్ ఫైట్ చేసిన‌ప్పుడు ఎవ‌రూ రాలేద‌నే విష‌యాన్ని ఆయ‌న ఎత్తి చూపారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/RwGqeSV

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ