Saturday, 15 April 2023

Ajith Kumar: 10 నెలల బిడ్డతో మహిళ ఇబ్బంది.. బేబీ బ్యాగ్ మోసిన హీరో అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో ఒక మహిళకు సాయం చేశారు. పిల్లాడిని ఎత్తుకుని తన లగేజ్‌ను తీసుకెళ్లడానికి ఇబ్బందిపడుతోన్న ఆ తల్లికి అజిత్ చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/7sQnExg

No comments:

Post a Comment

'Human Beings Are Like Trees, We Keep Growing Till...'

'Your relationship with your child is changing every single day, ditto your relationship with your parents.' from rediff Top Inter...