Wednesday, 12 April 2023

Jr NTR: ఎన్జీఆర్ గ్రాండ్ డిన్న‌ర్ పార్టీ.. అమెజాన్ వైస్ ప్రెసిడెంట్‌ వచ్చినా.. రామ్ చ‌ర‌ణ్‌, సుక్కు ఎందుకు రాలేదు?

Jr NTR: ఎన్టీఆర్ బుధ‌వారం రాత్రి గ్రాండ్ డిన్నర్ పార్టీని ఇచ్చారు. దీనికి టాలీవుడ్‌లోని ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత‌లంద‌రూ హాజ‌ర‌య్యారు. మ‌రి రామ్ చ‌ర‌ణ్, సుకుమార్‌, దిల్ రాజు ఎందుకు రాలేద‌నే దానిపై నెట్టింట వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TWkFS7v

No comments:

Post a Comment

'We want to grow better than industry'

'Health and motor insurance will continue to be our two most important segments' from rediff Top Interviews https://ift.tt/qm8AQOC...