Sunday, 16 April 2023

Balayya: తన మనిషి అనుకుంటే బాలయ్య ఎంతదూరమైనా వెళ్తారు: డీజే టిల్లు

‘డీజే టిల్లు’ మూవీతో గతేడాది బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉండగా.. తాజాగా ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సిద్ధు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8w9RGkY

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ