Wednesday, 26 April 2023

Anasuya Bharadwaj: మహేష్ బాబు దగ్గర నుంచి లైసెన్స్ వచ్చేసింది.. అనసూయ సూపర్ హ్యాపీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) దగ్గర నుంచి లైసెన్స్ వచ్చేసిందట. ఈ మేరకు నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆమె నటించిన ‘ప్రేమ విమానం’ (Prema Vimanam) సినిమా టీజర్‌ను మహేష్ బాబు విడుదల చేయడాన్ని వెల్లడిస్తూ అనసూయ ఈ విధంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/EkhWcj4

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ