Saturday, 15 April 2023

Akhil Akkineni - నాకు తగలాల్సిన దెబ్బ ఆయనకి తగిలింది.. హీరో అవుదామనుకున్నారు: అఖిల్

‘ఏజెంట్’ (Agent) షూటింగ్‌లో తనకు తగలాల్సిన దెబ్బ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి (Surender Reddy) తగిలిందని హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వెల్లడించారు. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో గాయం గురించి మీడియా ప్రశ్నించగా.. అఖిల్ సమాధానం చెప్పారు. తనకు దెబ్బ తగులుతుందని అడ్డంగా రావడంతో సురేందర్ రెడ్డికి గాయం అయ్యిందని అఖిల్ అన్నారు. ఈరోజు తనను కాపాడే హీరో అవ్వాలనుకుని ఆయన గాయపడటం బాధాకరమని వెల్లడించారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Yx83LlV

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....