Tuesday, 25 April 2023

NTR: ఎన్టీఆర్‌తో సినిమా చేయాలని ఉంది.. హాలివుడ్ టాప్ డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఎంతోమంది హాలివుడ్ దిగ్గజ డైరెక్టర్లు వీరితో కలిసి పనిచేయాలని మనసుపడుతున్నారు. తాజాగా హాలివుడ్ టాప్ డైరెక్టర్ ఒకరు ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందన్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/krXJndF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....