ఒకప్పటి టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఇలియానా సినిమాల్లోకి దర్శనమియ్యక చాలా ఏళ్లయింది. అప్పుడెప్పుడో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో కనిపించిన గోవా బ్యూటీ.. హిందీలో కూడా నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. తాజాగా పాపులర్ ర్యాపర్ బాద్‌షా రూపొందించిన మ్యూజిక్ వీడియోలో నడుము అందాలు ప్రదర్శించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/joSHuFD
No comments:
Post a Comment