Wednesday, 12 April 2023

Ustaad Teaser: డొక్కుబండి నడిపినోడు విమానానికి పైలట్ అయితే.. ఆసక్తిరేపుతోన్న ‘ఉస్తాద్’ టీజర్

చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి ఆనందపడే పిల్లాడు అదే విమానానికి పైలట్ ఎలా అయ్యాడనే ఎమోషనల్ డ్రామాగా ‘ఉస్తాద్’ (Ustaad) వస్తోంది. టీజర్ చూస్తుంటే హీరో శ్రీసింహ (Sri Simha Koduri) ఏదో మాయ చేయబోతున్నాడని అర్థమవుతోంది. డొక్కుబండ్ల మీద తిరిగే కుర్రాడు అతడు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఎత్తు నుంచి కిందికి చూడాలన్నా భయం. కళ్లు తిరిగి పడిపోతాడు. అలాంటోడు విమానానికి పైలట్ ఎలా అయ్యాడు? ఆ ఎమోషనల్ జర్నీ ఎలా ఉండబోతోంది?

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xwp4SAt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....