Saturday, 15 April 2023

Ustaad Bhagat Singh: ప‌వ‌న్ క‌ళ్యాణ్ జోరు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Ustaad Bhagat Singh: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌ను 8 రోజుల పాటు చిత్రీక‌రించారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/TpVUW4z

No comments:

Post a Comment

'Shyambabu Was Like A University'

'Being in his company was learning at every moment.' from rediff Top Interviews https://ift.tt/432DGTZ