Friday, 7 April 2023

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ OG.. టెస్ట్ షూట్ ఫొటోలు వైరల్!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ తర్వాత పవన్. సుజిత్ డైరెక్షన్‌లో OG చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్స్ పనులు మొదలైనట్లు తెలుస్తుండగా.. తాజాగా ఇందుకు సంబంధించి టెస్ట్ షూట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/r6oRmcw

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw