Friday, 20 August 2021

Vedalam Remake : అదిరిపోయే అప్డేట్.. మెగా ఫ్యాన్స్ బీ రెడీ!!

మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్బంగా అప్డేట్లతో సోషల్ మీడియా మొత్తం మోతమోగిపోద్దన్న సంగతి ఎప్పటి నుంచో తెలిసిందే. దాదాపు మూడు నాలుగు సినిమాల అప్డేట్లు ఒకే రోజు వస్తాయని గాసిప్పులు వస్తూనే ఉన్నాయి. తన సినిమాల దర్శకులు, నిర్మాతలకు చిరంజీవి ముందే సంకేతాలు ఇచ్చినట్టుగా.. దానికి తగ్గట్టే అందరూ కూడా అప్డేట్లను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా వేదాళం రీమేక్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం తొమ్మిది గంటలకు మెగా ప్రభంజనం చూస్తారని నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WcsUUO

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....