Allu Arjun - A.R.Murugadoss: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందనే వార్తలు ఆ మధ్యలో బలంగా వినిపించాయి. అయితే ఈ సినిమా ఉందా లేదా? అనే దానిపై రీసెంట్ ఇంటర్వ్యూలో మురుగదాస్ క్లారిటీ ఇచ్చారు..
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/WnKmxjZ
No comments:
Post a Comment