Sunday, 5 March 2023

Sreeleela: అనాథ పిల్ల‌ల కోసం మంచి ప‌నిని స్టార్ట్ చేసిన శ్రీలీల‌.. నెటిజ‌న్స్ ప్రశంస‌లు

Sreeleela: హీరోయిన్ శ్రీలీల అనాథ పిల్ల‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని కోరుతూ #HereForYou అనే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దానికి నెటిజ‌న్స్ ఆమెను అప్రిషియేట్ చేస్తున్నారు. చిన్న వ‌య‌సులో పెద్ద మ‌న‌సు అని అభినందిస్తున్నారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/xXdRE31

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....