Monday, 27 March 2023

Nithiin: స్టార్ హీరోల బాటలో నితిన్... ‘ఇష్క్’ రీ రిలీజ్

Ishq rerelease: స్టార్ హీరోల బాట‌లో నితిన్ కూడా వ‌చ్చేశారు. ఆయ‌న కెరీర్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అయిన ఇష్క్ సినిమా రీ రిలీజ్ కానుంది. నితిన్ బ‌ర్త్ డే మార్చి 30. అయితే ఇష్క్ సినిమాను మార్చి 29న రీ రిలీజ్ చేయ‌టానికి నిర్మాత‌లు రెడీ అయ్యారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Dsl6XN9

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...