Minister Malla Reddy: పవన్ కళ్యాణ్ సినిమాలతో తనను విలన్‌గా నటించాలని దర్శకుడు హరీష్ శంకర్ గంటన్నర బతిమలాడినా నేను చేయనని చెప్పేశానని అన్నారు మంత్రి మల్లారెడ్డి. ఇప్పుడాయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/yX2ArJK
No comments:
Post a Comment