Ram Charan - Game Changer: రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ప్లాన్స్ చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/8DR6fik
No comments:
Post a Comment