మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోలా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కినేని యంగ్ హీరో.. ఇందులో స్పెషల్ రోల్ చేస్తున్నట్లుగా వెల్లడైంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/rMXRd7b
No comments:
Post a Comment