Tuesday, 14 March 2023

Dasara: 3 గంటలు 'దసరా' స్టోరీ చెప్తే ఏం అర్థం కాలేదట.. కీర్తి సురేశ్‌పై నాని కామెంట్స్!

నాని, కీర్తి సురేశ్ జంటగా నటింటిన 'దసరా'సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ దుమ్మురేపింది. అయితే కీర్తి సురేశ్‌పై నాని లేటెస్ట్‌గా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/0jD3riv

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw